సాంప్రదాయిక ఆటల పోటీలు - జూన్ ఒకటి నుండి16 వరకు 2023, Traditional Sports Competition 1-16 June 2023

ఒలింపిక్ మెడల్ విజేత అయిన భారత దేశ మొదటి మహిళ శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యురాలు, అర్జున, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ విజేత, పద్మశ్రీ గ్రహీత కరణం మల్లేశ్వరి పుట్టిన రోజు జూన్ 1 నుండి జూన్ 16 వరకు, ప్రతి ఏటా, తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ) అన్ని జిల్లాలో తెలుగు సాంప్రదాయక ఆటల పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.

ఈ పోటీలలో భాగంగా ఆటలు: గోలి ఆట, రాళ్ల ఆట, తొక్కుడు బిళ్ళ, వీధి క్రికెట్, కర్ర బిళ్ళ, కర్ర సాము, కబడ్డీ, చదరంగం, అష్టా చమ్మా, ఖో ఖో, ఏడు పెంకులు ఆట, ముగ్గుల పోటీలు మరియు ఎన్నో సాంప్రదాయక ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది.

తెలుగు అధ్యాపకుల సంఘం అద్వర్యంలో తెలుగు రాష్ట్రంలో తెలుగు సాంప్రదాయిక ఆటల పోటీలు తెలుగు విభాగం (Department of Telugu), డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల, ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ లో జూన్ 1 నుండి జూన్ 16 వరకు నిర్వహించడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ కె వెంకట స్వామి, తెలుగు విభాగం, డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో, ప్రిన్సిపాల్ డా. డి. స్వామినాథన్ గారి ఆశీస్సులుతో తెలుగు సాంప్రదాయిక ఆటల పోటీలు జరిగాయి. 12 రకాలైన ఆటలలో 260 మంది విద్యార్థినివిద్యార్థులు పాల్గొన్నారు.160 మందికి మెడల్స్, ప్రసంశాపత్రాలను, 8 టీములకు ట్రొఫిలను అందించండము జరిగినది.



Inauguration Function - Telugu Traditional Sports Competition, 1st June 2023 - సాంప్రదాయిక ఆటల పోటీలు







Press and Media - Telugu Traditional Sports Competition, 1st June 2023 - 16th June 2023 సాంప్రదాయిక ఆటల పోటీలు







Ashta Chamma అష్ట చమ్మ - Telugu Traditional Sports Competition, 1st June 2023 - 16th June 2023 సాంప్రదాయిక ఆటల పోటీలు







Karra Billa కర్ర బిళ్ళ కోడి బిళ్ళ, బిళ్ళంగోడు, జిల్లాకోడి - Telugu Traditional Sports Competition, 1st June 2023 - 16th June 2023 సాంప్రదాయిక ఆటల పోటీలు







Tokkudu Billa (తొక్కుడుబిళ్ళ) - Telugu Traditional Sports Competition, 1st June 2023 - 16th June 2023 సాంప్రదాయిక ఆటల పోటీలు







Kho Kho ఖో ఖో - Telugu Traditional Sports Competition, 1st June 2023 - 16th June 2023 సాంప్రదాయిక ఆటల పోటీలు







Kabaddi కబడ్డీ - Telugu Traditional Sports Competition, 1st June 2023 - 16th June 2023 సాంప్రదాయిక ఆటల పోటీలు







Validictory and Prize Distribution - Telugu Traditional Sports Competition, 16th June 2023 - సాంప్రదాయిక ఆటల పోటీలు





మర్రిన్ని వివరాలకు +91 9986795754 లేక teluguteachersassociation@gmail.com సంప్రదించండి.


ఈ వెబ్ సైట్ లోసాంప్రదాయిక ఆటల పోటీలు కావలసిన అన్ని వనరులు ని పెట్టాము.

వనరులు డౌన్ లోడ్ (దింపుకోండి) చేసుకోండి

Banner - బ్యానర్ - 6 ft x 3 ft