జిల్లాల వారీగా విద్యా సంస్థలు, తెలుగు అధ్యాపకులు మరియు కార్యక్రమాలు
ఫోటోలు ఇక్కడ చూడవచ్చు
-
పశ్చిమ గోదావరి

సిద్దిపేట

విజయనగరం

చిత్తూరు

అనకాపల్లి

ఈ వెబ్ సైట్ లో తెలుగు భాషా దినోత్సవం కావలసిన అన్ని వనరులు ని పెట్టాము. మొత్తం తెలుగు వారు అందరికి రావు సాహిబ్ శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు చేసిన సేవలు తెలియాలని ఆశిస్తున్నాము.
వనరులు డౌన్ లోడ్ (దింపుకోండి) చేసుకోండి
Banner - బ్యానర్ - 6 ft x 3 ft

స్మృతి చిహ్నం - Memento డౌన్ లోడ్ (దింపుకోండి) చేసుకోండి (PPT Format)
PDF Format - Memento స్మృతి చిహ్నం

Whats App Advertisment

ప్రఘటన వాక్యాలు
అందరికి ఆహ్వానం
ఆగష్టు 29th 2022 తేదీలో "తెలుగు అధ్యాపకుల సంఘం" ఆద్వర్యం లో "రావు సాహిబ్
శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి ఉత్సవం" మరియు "తెలుగు భాషా
దినోత్సవం" మా సంస్థ లో నిర్వహిస్తున్నాము.
1. జాతీయ వ్యాస రచన పోటీలు
2. శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి గురించి ఐదు నిమిషాల్లో (వీడియో పోటీలు)
3. తెలుగు భాషకు అయన చేసిన సేవలు - బొమ్మల రూపంలో.
మరి ఎన్నో రకాల కార్యక్రమాలు.
స్కూల్ పేరు
సంస్థ పేరు
జిల్లా
నిర్వహణ అధికారి
అందరు పాల్గొని విజయవంతం చేస్తారు అని ఆశిస్తున్నాము
Certificate - ధృవీకరణ పత్రం

Certificate - ధృవీకరణ పత్రం కావాలి అనుకునేవారు info@sevas.org.in కి ఇమెయిల్ పంపగలరు లేక +91 9986795754 (Siva Kiran RR, Hon Member) కాల్ చేయగలరు.
Email to info@sevas.org.in or call to +91 9986795754 (Siva Kiran RR, Hon Supporting Member, Telugu Teachers Association, Telugu States) for any kind of support or guidance.
Sponsorship:
Interested sponsors can email to info@sevas.org.in for sponsoring distrit wide events. The sponsoring organization names will be printed in the banner.
రావు సాహిబ్ శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు
"రావు సాహిబ్ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు" 14వ ఆంధ్ర యూనివర్సిటీ రిపోర్ట్ లో ఈ విధంగా పిలవ బడ్డారు. దీనినే ప్రామాణికంగా "తెలుగు ఆధాపకుల సంఘం" తీసుకున్నది. తెలుగు కూటమి సభ్యులు శ్రీనివాసులు సీరాందాస్ గారు సలహా మేరకు "రావు సాహిబ్ శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి ఉత్సవం" నిర్ణయించడం జరిగింది.
ఈ క్రింది వెబ్ సైట్ లో బాగా ఇవ్వబడ్డాయి.
భద్రిరాజు కృష్ణమూర్తి - గిడుగు వెంకట రామమూర్తి – రేఖాచిత్రం (1863 – 1940)) - https://eemaata.com/em/issues/200509/66.html చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి - https://eemaata.com/em/issues/201609/9296.html >>> వెంటనే చేరండి